Thursday, March 26, 2026
E-PAPER
Homeజిల్లాలుకురుమల సమస్యల మీద హరీష్ రావుకి వినతి పత్రం

కురుమల సమస్యల మీద హరీష్ రావుకి వినతి పత్రం

- Advertisement -

కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ కురుమ

నవతెలంగాణ చండూరు

కురుమ ల సమస్యల మీద తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకి కేవైసీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లో కలిసి వారికి కురుమ లు ఎదుర్కొంటున్న సమస్యలు మీద, దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవనం కురుమ విద్యార్థులకే వినియోగించాలి అని, ట్యాంక్ బండ్ మీద దొడ్డి కొమురయ్య విగ్రహం పెట్టాలని ఇలా పలు సమస్యల మీద  కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యం కురుమ,కోశాధికారి రావుల ఐలయ్య కురుమ, ఎల్బీనగర్ ఇన్చార్జి మల్లేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -