Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల విద్యాధికారికి వినతి పత్రం

మండల విద్యాధికారికి వినతి పత్రం

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: 
సంస్థ చేపడుతున్న అనేక సామాజిక కార్యక్రమాలపై చౌటుప్పల్ మండలం విద్యాధికారి గురువారావుకు శనివారం వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ వి.నరసింహ రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, డ్రాప్ అవుట్ విద్యార్థులు చేర్చడం వట్టి అంశాలపై జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు వివరాలను ఎంఈఓ గురువారావుకు వివరించడం జరిగింది. ప్రజలలో చైతన్యం కల్పించే దిశగా స్కోప్ సంస్థ చేపడుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలతో పాటు మండల కేంద్రాలలో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ గురువారావు బాల్య వివాహాలు,బాల కార్మిక నిర్మూలన,విద్యార్థుల పునప్రవేశం వట్టి అంశాలలో స్కోప్ సంస్థ చేస్తున్న కృషిని గురువారావు అభినందించారని నరసింహ రాజు తెలిపారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -