Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రజక కుటుంబంపై దాడిని నిరసిస్తూ తహశీల్దార్ కు వినతి 

రజక కుటుంబంపై దాడిని నిరసిస్తూ తహశీల్దార్ కు వినతి 

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో సోమవారం నాగర్ కర్నూలు జిల్లాలో కీర్తన రజక కుటుంబం పై దాడి చేసి అమానుషంగా 2 నెలల పసికందును హతమార్చిన అగ్రకులస్తులను, వెంటనే అరెస్టు చేయాలని, ఆలేరు పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహషిల్దారు వి ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డేమాన్ నరేందర్, ఆలేటి అనీలు, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అజయ్, ఆలేటి సంతోష్, బాలకిషన్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -