Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీజీ పరీక్షల టైం టేబుల్  విడుదల..

పీజీ పరీక్షల టైం టేబుల్  విడుదల..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని,పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్)  ( ఏపీఈ &ఐపిసిహెచ్ ) ఏడవ  మరియు తొమ్మిదవ  సెమిస్టర్  రెగ్యులర్ పరీక్షలు 31- అక్టోబర్ నుండి 06- నవంబర్2025 వరకు నిర్వహించ బడతాయని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ కే.సంపత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -