Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ 

ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
సదాశివనగర్ మండల కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 19, 20, 21 వ తేదీలలో హైదరాబాదులో నిర్వహించే ఎక్స్పో కార్యక్రమానికి వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు ఎ.ఉమా శేఖర్, డి.ఆశన్న, బద్దం రాజు, సాయిబాబా, శ్రీధర్, శ్రీకాంత్,శ్రీనివాస్, రవి, క్రాంతి , వంశీ, సంతోష్, నిశాంత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -