Saturday, January 31, 2026
E-PAPER
Homeబీజినెస్పిఐ ఇండిస్టీస్‌కు కొత్త లోగో

పిఐ ఇండిస్టీస్‌కు కొత్త లోగో

- Advertisement -

హైదరాబాద్‌ : గ్లోబల్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీ పిఐ ఇండిస్టీస్‌ తన కంపెనీకి కొత్త కార్పొరేట్‌ లోగోను ఆవిష్కరించింది. అయితే కంపెనీ పేరులో మార్పు లేనప్పటికీ, లోగోలోని రంగులు, డిజైన్‌ సంస్థ మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయని ఆ కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండి మయాంక్‌ సింఘాల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -