Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పల్లె పహాడ్ లో ఈత చెట్ల ప్లాంటేషన్

పల్లె పహాడ్ లో ఈత చెట్ల ప్లాంటేషన్

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి
తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో గురువారం ఈత చెట్ల ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి విష్ణుమూర్తి, ఎంపీడీవో లెంకల గీతారెడ్డి లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో గ్రామానికి 500 మొక్కల చొప్పున 15 వేల మొక్కలను నాటించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ దీపిక, ఎంపీఓ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ విజయసారథి ,ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ఏపీఓ ఎర్ర నారాయణ ,ఈసీ సింగమలై యశోద, పంచాయతీ కార్యదర్శి మనీ ప్రసాద్, పిఏ జ్యోతి, వెంకటేష్, హిమాం, మహేష్, కానిస్టేబుల్స్ అల్వాల సత్యనారాయణ, బాలరాజు, నరసింహులు, వెంకటేష్, బాలకృష్ణ, లక్ష్మయ్య, కృష్ణ, రాజయ్య, సద్గురు, బాలయ్య పోచమ్మ ,మల్లేష్, నారాయణ, రాములు, మంజుల, కమలమ్మ, పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img