Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంజాబితాపై అభ్యంతరాలు తెలపండి

జాబితాపై అభ్యంతరాలు తెలపండి

- Advertisement -

– ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు,పోలింగ్ కేంద్రాలు పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీఓ బి.అప్పారావు గుర్తింపు పార్టీలు ప్రతినిధులను కోరారు. సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తన ఛాంబర్ లో ఆయన అద్యక్షతన ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీటీసీ /జడ్పీటీసీ ఎన్నికలు – 2025  డ్రాఫ్ట్ ఓటర్ ల జాబితా డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ లు అభ్యంతరాలు పై సమావేశం నిర్వహించారు. కన్నాయిగూడెం బదులుగా గాండ్లగూడెం సెగ్మెంట్ గా పేరు మార్చాలని సూచించారు. సమావేశంలో సీపీఐ(ఎం),కాంగ్రెస్,భాజపా,టీఆర్ఎస్ ల ప్రతినిదులు చిరంజీవి,తుమ్మ రాంబాబు,మెట్ట వెంకటేష్,సంపూర్ణ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad