Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పీఎంపీ కుమారుడు ఐఐటికి ఎంపిక..

పీఎంపీ కుమారుడు ఐఐటికి ఎంపిక..

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ : మండల కేంద్రానికి చెందిన పీఎంపిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి  కుమారుడు ఐఐటి సిట్ సాధించారు. మండల కేంద్రంలో ప్రయివేట్ మెడికల్ ప్రాక్టీస్  నిర్వహిస్తున్న వైద్యులు మామిల్ల శ్రీనివాస్ రెడ్డి, గంగామని దంపతుల  రెండవ పుత్రుడు మామిళ్ల నికిత్ రెడ్డి ఐఐటికి ఎపికయ్యారు. దీనితో గ్రామాల్లో ఆయన సహచరులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన వారు గత 30 సంవత్సరాల క్రితం మాక్లూర్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. మామిళ్ళ నితిత్ రెడ్డి జాతీయ స్థాయిలో 5683, జనరల్ ఈఈడబ్ల్యూఎస్  కోటలో 613 ర్యాంక్ సాధించారు. మంచి పేరున్న కళాశాలలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img