Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేకాట రాయుళ్ల అరెస్ట్..

పేకాట రాయుళ్ల అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు అందిన పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. 11 మంది ని అదుపులోకి తీసుకొని వారి వద్దనున్న రూ.3220, స్వాధీనం చేసుకున్న మన్నారు. వారి వద్ద 52 ప్లేయింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు రెంజల్ ఎస్ఐ కె. చంద్రమోహన్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -