- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలో వివిధ ప్రాంతాలలో కాచాపూర్, జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి ప్రాంతాలలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వారి వద్ద నుండి రూ.24,680, 10 సెల్ ఫోన్లు, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా పేకాట ఆడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -