Friday, March 27, 2026
E-PAPER
Homeజిల్లాలుసావర్ గావ్ శివారులో పేకాట రాయుళ్లు పట్టుకున్న పోలీసులు

సావర్ గావ్ శివారులో పేకాట రాయుళ్లు పట్టుకున్న పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని సాయంత్రం 6 సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు సాలార్ గావ్ గ్రామ శివారులో మూడు ముక్కలాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎస్సై నవీన్ చంద్ర, సిబ్బంది పేకాట ఆడుతున్న స్థావరం వెళ్లి రైడ్ చేసి రెడ్ హ్యండేడ్ గా పట్టుకోవడం జరిగింది. మొత్తంగా నలుగురు జూదరులు మరియు మూడు సెల్ ఫోన్లు రూ.2520/- నగదును స్వాధీన పరచుకుని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర కేసు నమోదు చేసినారు. జుక్కల్ మండలంలో ఎవరైనా మూడు ముక్కలాట, పేకాట, మట్కా ఆడితే కేసులు నమోదు చేస్తానని ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -