Tuesday, October 28, 2025
E-PAPER
Homeజిల్లాలుపోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు రక్తదానం

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు రక్తదానం

- Advertisement -

నవతెలంగాణ తాండూరు: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోలీసులు రక్తదాన శిబిరంలో రక్త దానం చేశారు.ఈ కార్యక్రమంలో తాండూర్ డిఎస్పి శ్రీ బాలకృష్ణ రెడ్డి , తాండూరు పట్టణ ఇన్స్పెక్టర్ జి. సంతోష్ కుమార్ సిబ్బంది రక్త దాతలు పాల్గొన్నారు.ఫొటో..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -