- Advertisement -
నవతెలంగాణ డిచ్ పల్లి.
కురుస్తున్న భారీ వర్షానికి ఇందల్ వాయి మండలంలోని డోన్కల్ గ్రామ శివారులో చెరువు కట్టతెగి పోవడం వల్ల పొలాల్లోకి నీళ్లు వచ్చి డొంకలు తాండ గ్రామానికి చెందిన నునావత్ టీకియా పంట పొలాల్లో ఉండి చిక్కుకున్ని పోయి ఉండగా అతనిని పోలీస్, ఫైర్ సిబ్బంది మరియు ఎన్టీఆర్ఎఫ్ బృందాల సాయంతో రక్షించి డొంకళ్ తండా గ్రామస్తులకు అప్పచెప్పగించినట్లు ఎస్ హెచ్ ఓ జి సందీప్ తెలిపారు.
- Advertisement -