Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువినాయ‌క మండ‌పం నిర్వాహ‌కుల‌కు పోలీసుల సూచ‌న‌లు

వినాయ‌క మండ‌పం నిర్వాహ‌కుల‌కు పోలీసుల సూచ‌న‌లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రులు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో భ‌క్తులు మండ‌పాల ఏర్పాటులో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో నిర్వాహ‌కుల‌కు తెలంగాణ పోలీసులు సూచ‌న‌లు జారీ చేశారు. నిర్వాహ‌కులు అన్ని విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. అపరిచిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాల‌ని, స్థానిక వ్యక్తులను వాలంటీర్లుగా నియమించుకోవాల‌ని, భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad