- Advertisement -
– ఎనిమిది మంది జూదరులు రిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని రామన్నగూడెంలో రహస్య ప్రదేశంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై సోమవారం ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మంది జూదరులు ను అదుపులోకి తీసుకుని,ఐదు సెల్ ఫోన్ లు,ఐదు ద్విచక్రవాహనాలు,52 పేక ముక్కలు స్వాధీనము చేసుకుని ఆటగాళ్ళు ను రిమాండ్ చేసినట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు.
- Advertisement -



