Thursday, November 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఐ బొమ్మరవిని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

నేడు ఐ బొమ్మరవిని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐబొమ్మ రవిని నవంబర్ 27న పోలీసులు విచారించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. చంచల్ గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. గతంలో ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు, రవి సహకరించలేదని తెలిపారు. యూజర్ ఐడీ, పాస్ వార్డ్‌లు గుర్తు లేవని చెప్పడంతో, కోర్టు మరో మూడు రోజుల కస్టడీకి అనుమతించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -