Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రేపు ఎంపీడీఓ ఆఫీస్ లో పొలిటికల్ మీటింగ్..

రేపు ఎంపీడీఓ ఆఫీస్ లో పొలిటికల్ మీటింగ్..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట
మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు పొలిటికల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad