Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇబ్రహీంపట్నంలో మందకొడిగా పోలింగ్

ఇబ్రహీంపట్నంలో మందకొడిగా పోలింగ్

- Advertisement -

– 11 గంటల వరకు 40.87శాతం పోలైంది 
సీతారాంపేట ఘటనతో పోలీస్ బందోబస్తు
శేరిగూడలో జనసందోహం 
– కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : మనసులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు 7 గంటల నుండి 11 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నామ మాత్రంగానే ఉన్నది. 9 గంటల వరకు 22.21 శాతం , 11 గంటల వరకు 8213 ఓట్లు పాలయ్యాయి. 31.06 శాతం పాలైంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా క్యూలైన్ పెరుగుతుంది. ఇక పోలింగ్కు ముందు రాత్రి సీతారాంపేటలోని జరిగిన కాంగ్రెస్ర్ఎ టీఆస్ పార్టీలో ఆధిపత్య పోరుతో గ్రామంలో రాత్రి నుండి పోలీస్ స్పీకింగ్ ఏర్పాటు చేశారు. గుంపులు గుంపులు ఉండకుండా చదరగొడుతున్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేసుకావాలని మదేశాలు జారీ చేశారు.
భారీగా పోలీసుల మోహరింపు..
సీతారాంపేటలో ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రాత్రికి రాత్రే పరిస్థితి అదుపులోకి తెచ్చారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు 7వ వార్డులో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 12వ వార్డు అభ్యర్థి బోడ సామెల్ తన ఓటు హక్కును వినిగించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -