Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పోలోజు మహేష్ చారి

బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పోలోజు మహేష్ చారి

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పోలోజు మహేష్ చారి నీ నియమిస్తూ గురువారం హైదరాబాదులోని బీసీ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య,బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, మహేష్ చారి నీ బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమాకమైన మహేష్ చారి మాట్లాడుతూ జిల్లాలో బీసీ సంఘ బలోపేతానికి కృషి చేస్తూ విద్యార్థుల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు నా నియమకని సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ కు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ల సతీష్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ బిసి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చివరాల సీతారామయ్య చారి కి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -