Friday, March 20, 2026
E-PAPER
Homeకరీంనగర్పోరంబోకు భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి

పోరంబోకు భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి

- Advertisement -
  • పాఠశాల ఆట స్థలం రక్షణకు గ్రామసభలో డిమాండ్
  • నవతెలంగాణ – రాయికల్
  • మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో సర్వే నంబర్ 1400లోని సుమారు 2 ఎకరాల 23 గుంటల పోరంబోకు భూమి వినియోగంపై చర్చించారు. గ్రామ అవసరాల కోసం ఆ భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన గుట్ట భూమి ఆక్రమణకు గురవుతున్నందున, సంబంధిత భూమికి హద్దులు ఏర్పాటు చేసి రక్షించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -