ఐఐఐటి, నవోదయ, ఇంటిగ్రేటెడ్ లు జడ్చర్లకు తలమానికం
మండల అధ్యక్షుడు రామచంద్రయ్య
నవతెలంగాణ – నవాబు పేట
జడ్చర్ల నియోజకవర్గానికి ఐఐఐటి,ఇంటిగ్రేటెడ్ స్కూల్, నవోదయ స్కూల్ సాధించిన సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిత్రపటానికి నవపేట మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హారలింగం, మైసమ్మ చైర్మన్ జగన్ మోహన్, మాజీ జిల్లా యువజన అధ్యక్షుడు వాసు యాదవ్,మాజీ ఎంపీటీసీ నర్సింలు, మండల యువజన అధ్యక్షుడు నీలకంఠం, జహీర్ అక్తర్, నవాజ్ రెడ్డి, బంక వెంకటయ్య, కోట్ల రాజేష్, హజహర్ అలీ,ఎరుకల రాము, బంక ఆంజనేయులు,శ్రీహరి,రమేష్ గౌడ్ బంక వెంకటయ్య,సత్యం గౌడ్,శ్రీను,కొల్లి నరసింహులు, చిర్ప సత్యం, ఆనంద్, కేశవులు నరెందర్ వెంకట్రాజు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES