Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎక్సైజ్‌ అధికారిగా పోస్టల్‌ అధికారి పెద్ద కుమారుడు

ఎక్సైజ్‌ అధికారిగా పోస్టల్‌ అధికారి పెద్ద కుమారుడు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సికింద్రాబాద్‌ పోస్టాఫీస్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ విష్ణు జ్యోతి పెద్ద కుమారుడు ఉత్తేజ్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. గ్రూప్‌-1 పరీక్షల్లో విజయం సాధించిన ఉత్తేజ్‌ హైద రాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని అందుకు న్నారు. ఈ సందర్భంగా ఉత్తజ్‌కు ఆయన తల్లితో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -