Thursday, October 9, 2025
E-PAPER
Homeకరీంనగర్మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిఐటియు ఆధ్వర్యంలో బి. వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్ లో సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్టోబర్ 14 ,15 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5 వ. మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్షులు సూరం పద్మ , శ్రీరాముల రమేష్ చంద్ర , మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాసారపు శంకర్ ,  సుల్తాన్ నర్సయ్య , రెడ్డిమల్ల రాజయ్య , ఏల్పుల బాలయ్య , బాబా కిషన్ , శ్రీనివాస్ , మల్లేశం మమత , లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -