- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామంలో రేపు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈఓ జానకిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 33 కేవీ శిరసనగండ్ల ఫీడర్ లైన్ మెయింటెనెన్స్ ఉన్నందున జూపల్లి సబ్ స్టేషన్ లో మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. రైతులు, ప్రజలు వ్యాపారస్తులు, గమనించి సహకరించాల్సిందిగా కోరారు.
- Advertisement -