- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలోని 133/33 కె.వి సబ్ స్టేషన్లో మరమ్మత్తులలో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు విద్యుత్తు సరఫరాను నిలుపువేస్తున్నట్లు విద్యుత్ ఏఈ నరేందర్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33/ 22 కె.వి ఉప కేంద్రాల గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. 9 గంటల 30 నిమిషాల తర్వాత విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పారు.
- Advertisement -



