నవతెలంగాణ – కోహెడ
మండలంలోని నాగసముద్రాల గ్రామానికి చెందిన చింతలపల్లి ప్రభాకర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా శనివారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యాక్షునిగా అప్పీస మోహన్, ప్రధాన కార్యదర్శిగా అనంతరం మల్లయ్య, కార్యదర్శిగా ర్యాగటి దేవెందర్, కోశాధికారిగా కడారి రవీందర్, సోషల్ మీడియా కన్వీనర్‌గా పార్నంది కర్ణాకర్, కార్యవర్గ సభ్యులుగా రాజమౌళి, రవీందర్, శ్రీనివాస్, తిరుపతి, సారయ్య, ఏసు, రమణారెడ్డి, సాయిలు, రాయమల్లు, సత్తయ్యలను ఎన్నుకున్నారు. అలాగే గ్రామానికి చెందిన ఏడుగురి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయాలని తీర్మాణించి మంత్రి పొన్నంను కోరుతున్నట్లు వారు తెలిపారు.
కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా ప్రభాకర్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES