Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభాస్ 'ఫౌజీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దర్శకుడు హనురాఘవపుడి, ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. పోస్టర్ తో పాటు ‘ఫౌజీ’ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో ప్రభాస్ ఇంటెన్స్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. “A Battalion Who Fights Alone” అనే క్యాప్షన్ తో సినిమా ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -