- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్
సీ ఫోర్ ఆల్ ఇండియా 11వ ర్యాంక్ అంబర్‌పేట బాపునగర్‌లో నిప్రగతి విద్యానికేతన్‌కు దక్కింది. ఈ మేరకు ఈ నెల 10 న న్యూఢిల్లీలో విద్యానికేతన్ చైర్మెన్ సాధుల మధు సూదన్ సి ఫోర్ స్కూల్ ర్యాంకింగ్-2025 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ పాఠశాల టీచర్ల కమిట్‌మెంట్, విద్యార్థులు, తల్లిదండ్రుల నిబద్దత, మద్దతు వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ విజయాన్ని అందుకునేందుకు తోడ్పాటునందించిన ఉపాధ్యాయులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
- Advertisement -