Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రాయింగ్ పోటీలో ప్రజ్ఞా కాన్సెప్ట్ విద్యార్థుల ప్రతిభ

డ్రాయింగ్ పోటీలో ప్రజ్ఞా కాన్సెప్ట్ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీని ప్రజ్ఞ కాన్సెప్ట్ స్కూల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వంశీ రోమా  మాట్లాడుతూ .. “ఇస్కాన్ ఆలయ ఆధ్వర్యంలో మా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భక్తి, సృజనాత్మకత, మరియు పోటీ తత్వాన్ని పెంపొందించడంలో ప్రత్యేక పాత్ర పోషించింది. మా విద్యార్థులు ప్రతిభ కనబర్చడం మాకు గర్వకారణం అన్నారు. పోటీలో  విజేతలకు బహుమతులు అందజేసి, పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad