Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా దినపత్రిక.. నవతెలంగాణ

ప్రజా దినపత్రిక.. నవతెలంగాణ

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
నవతెలంగాణ – పెద్దవంగర

నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యలపై వార్తలు రాస్తున్న ప్రజా దినపత్రిక ‘నవతెలంగాణ’కు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేటి వరకు ప్రజల పక్షాన తమ గొంతుకను ఎలా వినిపిస్తుందో రాబోయే రోజుల్లో కూడా నూతన ఉత్తేజంతో ప్రజా సమస్యలపై వార్తలు, కథనాలతో ప్రజల గుండె చప్పుడు వినిపిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కారిస్తూ ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -