- Advertisement -
– పొన్నం ప్రభాకర్, రవాణాశాఖ మంత్రి
నవతెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో పత్రికలు మూలస్తంభాలు. అటు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఈ వ్యవస్థలో పదేండ్లుగా నవతెలంగాణ ప్రజాగొంతుకగా మారి ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకురావడంలో ముందుంది. ఇంకా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలే పరిష్కారమే ఎజెండాగా ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. నవతెలంగాణ సిబ్బందికీ, యాజమాన్యానికి, మిత్రులకు, పాఠకులకు నా శుభాకాంక్షలు.
- Advertisement -