Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి ప్రవీణ్ రావు పరామర్శ 

మృతుడి కుటుంబానికి ప్రవీణ్ రావు పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని భద్రు తండాకు చెందిన ధరావత్ సోమాని (42) ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, నాయకులు కుకట్ల ఎల్లయ్య, రవి, యాకన్న, భద్రు, యాదగిరి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -