Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఆర్ డీఈఈ రవిందర్ కు సర్పంచ్ సత్కారం

పీఆర్ డీఈఈ రవిందర్ కు సర్పంచ్ సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీకి పంచాయతీరాజ్ శాఖ డిఈఈ గంగారదర రవిందర్ సోమవారం తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సత్కరించారు. గ్రామాభివృద్ధికి మంజురైన నిధుల బిల్లులు,ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు లబ్ధిదారులకు అందజేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -