Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మెడికల్ అధికారి యేమిమా

దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మెడికల్ అధికారి యేమిమా

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ అధికారి యేమిమ తెలిపారు. బుధవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల వలన వ్యాపించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు 108 అంబులెన్స్ లోని పరికరాలను పరిశీలించి అత్యవసర సమయంలో వైద్యానికి సంబంధించిన పరికరాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad