- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
శనివారం నిర్వహించబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి గిరిజన ఉద్యోగుల జేఏసీ శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అశ్వారావుపేట ప్రాంతంలోని ఉద్యోగ,రాజకీయ,సంఘాల,సాదారణ గిరిజన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మడకం వెంకటేశ్వరరావు,సున్నం నాగేశ్వరరావు,మడివి క్రిష్ణా రావు,గడ్డం రాజబాబు,కుంజా సుబ్బారావు లు పాల్గొన్నారు.
- Advertisement -