Thursday, May 29, 2025
Homeజాతీయంఏపీ పర్యటనకు రాష్ర్టపతి..

ఏపీ పర్యటనకు రాష్ర్టపతి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటనకు రాబోతున్నారు. జూన్ 10వ తేదీన విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -