Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లారెడ్డిలో బోరు బావికి ప్రెస్సింగ్ పనులు ప్రారంభం

మల్లారెడ్డిలో బోరు బావికి ప్రెస్సింగ్ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ 
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గడి మైసమ్మ వద్ద ఉన్న పాత బోరు బావిలో ప్రెస్సింగ్ పనులను సర్పంచ్ సాయగౌడ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య, కొండల్ రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ స్వామి, వార్డు సభ్యులు, సెక్రటరీ లక్ష్మీ, జిపిఓ అశోక్‌, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -