Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అర్చకులు

శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అర్చకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని సోమలింగాల గుట్ట వద్ద శివాలయం ప్రాంగణంలో దేవాదాయ శాఖ దూప దీప వైవేధ్యం అర్చకుల సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతూ పరిరక్షణ చేయాలని ధూప దీప నైవేద్య అర్చకులు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వెంకట్ మహరాజ్, శంకర్ మహరాజ్, రామ్ మహరాజ్, గోపాల్ మహరాజ్, అక్షయ్ మహరాజ్, గోవింద్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -