Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రధానోపాధ్యాయులు

పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రధానోపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని రామ్ మందిర్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా వేల్పూర్ మండలంలోని జాన్కంపేట గ్రామానికి చెందిన ఏ సీరిల్ రావు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టినారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెచ్ఎం జంగం అశోక్ శాలువ పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవి, ప్రభాకర్ రావు, గంగాధర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad