- Advertisement -
విశాఖపట్నం : ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) 12వ సీజన్ నేటి నుంచి ఆరంభం కానుంది. జాతీయ క్రీడా దినోత్సవం రోజున పీకెఎల్ సీజన్ 12ను యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభించనున్నారు. వైజాగ్‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో నేడు తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభం కానుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొలి అంచెలో వైజాగ్ 30 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 12 వరకు పికెఎల్ మ్యాచులు విశాఖ తీరంలో జరుగుతాయి.
- Advertisement -