- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని గోవిందపేట్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లెటర్లు అందజేసినారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సెక్రటరీ సుకన్య , బీజేపీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -