- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ గారు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నాయకులు ఇట్టబోయిన గోపాల్, కాజా అజీముద్దీన్ , ఇస్మాయిల్, అంజాద్, పెంట నితీష్, వేముల కృష్ణ, సైదులు, సంపత్ లు పాల్గొన్నారు.
- Advertisement -