Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు 

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండలంలోని ఆయా గ్రామపంచాయతీ లతోపాటు, రామారెడ్డి విశ్వకర్మ సంఘం లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. తెలంగాణ సిద్ధాంతకర్తగా, తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, యువజన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -