Friday, February 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపనితీరు ఆధారంగానే ప్రమోషన్లు..విద్యా కమిషన్ ప్రతిపాదన

పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు..విద్యా కమిషన్ ప్రతిపాదన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -