Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిసి రిజర్వేషన్లపై తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన

బిసి రిజర్వేషన్లపై తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేసి, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బిసి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం కల్వకుర్తి తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బీసీలకు వెంటనే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కల్వకుర్తి తాసిల్దార్ కార్యాలయ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సదానందం గౌడ్ రుక్కులు గౌడ్ దారమోని గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -