నవతెలంగాణ-నార్నూర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్ రాజలింగం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్టీ బార్సు హాస్టల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి సాయంత్రం భోజనం చేశారు. వర్ష కాలం నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని హాస్టల్ సిబ్బందికి ఆదేశించారు.