Thursday, October 9, 2025
E-PAPER
Homeజిల్లాలుబాధిత కుటుంబాలకు వసతి, ఆహారం ఏర్పాటు

బాధిత కుటుంబాలకు వసతి, ఆహారం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలో గత రెండు రోజుల క్రితం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా గ్రామాలలో ఇండ్లు కూలిపోయి, ఇంటిలోకి నీరు చేరిన కుటుంబాలను గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామంలో ఉన్న పాఠశాలలో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. వర్షానికి కూలిపోయిన ఇండ్ల బాధితులు ప్రభుత్వం ఆదుకోని నష్టపరిహారం అందజేయాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -