Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరామర్శ, ఆర్ధిక సహాయం అందజేత

పరామర్శ, ఆర్ధిక సహాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గురువారం, గత కొద్ది రోజుల క్రితం మెరుగు ఆంజనేయులు చనిపోయారు. ఆ కుటుంబాన్ని సర్పంచ్ కళ్లెం జహంగీర్ విజయ గౌడ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. జహంగీర్ గౌడ్ సొంత నిధులతో కుటుంబానికి  రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్, సుంచు వినోద్, సుంచు బిక్షపతీ, సుంచు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -