Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక సహాయం అందజేత ..

ఆర్థిక సహాయం అందజేత ..

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం మంగళవారం కాదురి మల్లేశం ఇటీవల పరమపదించారు. వారి కుటుంబానికి యాదగిరిగుట్ట మండల  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండి అశోక్ ఆధ్వర్యంలో మదర్ డైరీ డైరెక్టర్ పుప్పాల నరసింహులు మదర్ డైరీ పాలక సంఘం తరపున రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కాదూరి భానుచందర్, శ్రీకాంత్, కాదూరి వెంకటేష్, బండి రాములు, బండి బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -